సర్వే జనా సుఖినో భవంతు

1, సెప్టెంబర్ 2014, సోమవారం

దైవం ఒక్కటే


ఈ భూమి పై గల హిందు తత్వము, క్రైస్తవము, ముస్లిం, సిక్కు, జైనము, బౌద్దము, మరియు అనేక ఇతర మతములు అన్నియు ఒక్కటే.

అందరి దైవము ఒక్కడే, మానవుడు ఒకే దైవాన్ని అనేక  రూపాలలో దైవాన్ని దర్శించుచున్నాడు.

అన్ని గ్రంధాల సారంశము చేబుతున్నది ఒక్కటే మానవుని తోటి మానవుడు ప్రేమించడమే నిజమైన దైవ భక్తి.

మానవ సేవే మాదవ సేవ.

స్త్రీ, పురుషులు ఇద్దరు భగవంతుని స్రుష్టే, ఇరువుని మద్య ఏటువంటి భేదము ఉండదు, ఎవరు ఆ భేదము చూపకూడదు.

తల్లి తండ్రి దైవంతో సమానం వారికి సేవ చేస్తే విశ్వమంతటికి సేవ చేసినట్లే.

మంచిని పంచుదాం, మంచిని చూద్దాం, మంచిని విందాం, మంచిని మాట్లాడుదాం, మంచిని చేద్దాం.

దైవ క్రుపకు పాత్రులవుదాం.

 ధర్మో రక్షితి రక్షిత:

సర్వే జనా సుఖినో భవంతు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...